మహదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవ్ పూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామం లో ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన కాటారపు దుర్గయ్య గౌడ్, ఔసలి జగదాంబ, బుర్ర సులోచన గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, వారి వెంట అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, మండల ఇంచార్జ్ ఉడుముల విజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లం కిషన్, మండల ఉప అధ్యక్షులు గోమాస సంతోష్, వేముల పున్నం గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు, ఎస్ స్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ కిష్టయ్య, బూత్ అధ్యక్షులు బానేష్,కార్యదర్శి సుంకరి మహేష్ , పోటు శ్రవణ్ రెడ్డి,లస్మయ్య, గోక లక్ష్మణ్,పానకంటి రాజయ్య , సుంకరి శ్రీనివాస్,సిద్దు , శ్రీనివాస్,వెన్నపురెడ్డి సుకుమార్ రెడ్డి, బూత్ ఉప అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ హంసలి తేజ, దేవేందర్, సురేష్, గట్టయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: