మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామానికి చెందిన గొండ్ర రాకేష్ ఉదయం యాక్సిడెంట్లో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు *సోమారపు అరుణ్ కుమార్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగింది.వారి వెంట బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి సంజీవ్ కుమార్, బీజేపీ నాయకులు అనురాగ్, గోండ్రా కుమార్, మరియు సర్పంచ్ స్వరూప రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: