మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



అ: ఆచెంచలమైన నీ కలంతో

లి: లిఖించిన అక్షర కుసుమాలు

శే: శయనించే రాతి గుండెల             

     సైతం

ట్టి: టిక్కు టిక్కు మనే                 

      గడియారం ముల్లై

ప్ర: ప్రశ్నించే గొంతుల పదునైన

భా: భాస్కర కిరణాళ్ళా

క: కణ కణ మండే కాంతిలా 

రా: రాజీ పడని భావోద్వేగంతో

      వ్రాసిన నీ కవితలు 

      కలకాలం మార్పు కొరకు 

      వెలిగే బడబాగ్ని దివిటీలు...

           రచన: ఈదునూరి.... మిత్రులారా ఈ కవితను చదివాక ఒక్కసారి స్టార్టింగ్ ఎడమవైపు ఉన్న అక్షరాలను నిలువునా పరీక్షించి చదవండి అలిశెట్టి ప్రభాకర అని కనబడుతుంది. ఇది ఆ మార్పు కోరిన మహోన్నతమైన కవికి నేను వ్రాసిన అక్షరాంజలి....

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: