జనగామ చరిత్రలో నిలిచిపోయే విధంగా.. యువ సమ్మేళనం లో మూడు వేల మంది యువతీ, యువకులు , విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను.. వివిధ క్షేత్రాల సమిష్టి సమన్వయంతోనే ఇంతటి విజయం సాధించగలిగాం అనడంలో సందేహం లేదు..
ఈ కార్యక్రమానికి సహకరించిన ఉత్సవ సమితి సభ్యులకు, సమన్వయ కర్తలకు, పదాధికారులకు, వివిధ క్షేత్రాల ప్రతినిధులకు, ముఖ్యంగా విద్యార్థి నాయకులకు అభినందనలు తెలుపుతూ.. అద్భుతంగా ప్రచురించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..
Post A Comment: