ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా ఏ.వి.రంగనాధ్ ( డిఐజి) నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Post A Comment: