మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామంలో గొట్ట మహేష్ దర్శకత్వ సారధ్యంలో నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది ఈ ఈ షార్ట్ ఫిలిం షూటింగును పూజా కార్యక్రమం నిర్వహించి హీరోయిన్ మరియు హీరోయిన్ తల్లి పాత్రలో సీతామహాలక్ష్మి నటిస్తుండగా ముహూర్తం షాటును గంగారం వెంకటేష్ జోగు శంకర్ నిమ్మ రాజుల రవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు ఈ నందిని షార్ట్ ఫిలిం సారాంశం కనుమరుగవుతున్న బంధాలు పల్లెటూర్లలో ఉన్న పచ్చని పొలాలు వాతావరణ కాలుష్యం కనుమరుగై పోతున్న కలలు వీటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి రామ జోగులు గంగిరెద్దులు మరియు శింది భాగవతులు ఇలాంటి కలలు ఉండాలని యువకులకు సందేశం ఇవ్వాలని ఈ చిత్ర ఉద్దేశమని దర్శకనిర్మాత గొట్ట మహేష్ తెలియజేశారు ఈ షార్ట్ ఫిలింలో నటిస్తున్న నటీనటులు హీరోయిన్ మనిషా మహాలక్ష్మి తిరుపతి రహీం కెమెరామెన్ సందీప్ మేకప్ మేన్ అంజన్న తదితరులు పాల్గొన్నారు

Post A Comment: