మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మహానేత బహుజన బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనుమా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు*కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమ నేతగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన మహానేత అని జలదృశ్యంలో తన ఇంటిని ముందుగా తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన త్యాగశీలి అని కొనియాడారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి ఎం రవికుమార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ ఎస్సీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు యుగేందర్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు నజీముద్దీన్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజీమ్, రెండు మండలాల కోఆర్డినేటర్ గార్డ్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ శ్రీను సాయి సంతోష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: