చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తొర్పునూరి హనుమంతు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కాలు జారీ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి గీత కార్మికులు
తెలిపారు. దీంతో హనుమంత్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీతకార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.

Post A Comment: