మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
1982 83 రామగుండం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివిన పూర్వ విద్యార్థులు వారి జ్ఞాపకాలను మర్చిపోలేక వారు చదివిన స్కూలుపై మమకారంతో ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా మాలాగే పై చదువులు చదువుకొని గురువులను మరియు స్కూలు మర్చిపోకూడదు అని తల్లిదండ్రులను గౌరవించాలని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత ఉద్యోగాలలో చేరి మాలాగే మీ తర్వాత చదివే పిల్లల కూడా మేము ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మీరు కూడా అలా చేయాలని 2021 22 టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకు టెన్త్ క్లాస్ లో ప్రధమ ద్వితీయ తృతీయ క్లాసులు వచ్చిన వాళ్లకు బహుమతులు ప్రధానం చేస్తున్నామని ఫస్ట్ క్లాస్ వాళ్లకు 3000 రూపాయలు సెకండ్ క్లాస్ వాళ్లకు 2500 థర్డ్ క్లాస్ వాళ్లకు 2000 రూపాయలు అలాగే తల్లిదండ్రులు లేని ఇద్దరు పేద పిల్లలకు 1000 రూపాయల చొప్పున మరియు ఈ సంవత్సరం చదువుతున్న క్లెవర్ స్టూడెంట్స్ ఇద్దరికీ1500 చొప్పున బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం మరియు టీచర్స్ అలాగే 1982 83 టెన్త్ క్లాస్ పూర్వ
విద్యార్థులు 30 మందిపాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్లాస్మేట్స్ అందరిని కలవడానికి ములుగు బెంగళూరు కరీంనగర్ కాటారం ఇంకా దూర ప్రాంతాల నుండి వచ్చిన క్లాస్ మెంట్స్ అందరికీ స్కూల్ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు
Post A Comment: