మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించడంతో సాలోజిపల్లి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు మమ్మద్ రియాజుద్దీన్. నవీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు డిసెంబర్ 9న పుట్టినరోజు సందర్భంగా సోనియాగాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గిఫ్టుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వేముల చంద్రయ్య ఉపాధ్యక్షులు వేముల యాదగిరి యూత్ నాయకులు సొంగరాజు మహమ్మద్ రియాజుద్దీన్ సామెల్ నవీన్ సుధాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: