మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ప్రజా ప్రతినిధులకు అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు . ఈ సందర్భంగా మంత్రి.కొప్పుల ఈశ్వర్ కు,పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి కి,జిల్లా కలెక్టర్ కు సమ్మె నోటీసులు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శితాండ్ర సదానందం,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామధ్యాహ్న భోజన కార్మికులను ఆర్థిక దోపిడికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తానని ఒకపక్కమరోపక్క చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడం.ఇది ఎక్కడి న్యాయమని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.పెండింగ్ బిల్లులు మధ్యన భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుంటే ఈనెల జూలై 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేసి తీరుతాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలనివిజ్ఞప్తి చేశారు.*ఈ కార్యక్రమంలో *ఓదెల*రమేష్.*లంక విజయ*సిరిశెట్టి తిరుపతి.జంగాలక్ష్మి స్వరూప సుమలత *లావణ్య,కళావతి.జుబేద
*సరోజ స్వరూప*14 మండలాల మధ్యన భోజనం కార్మికులు పాల్గొన్నారు

Post A Comment: