ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతు ను నిజామాబాద్ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ ను ను నియమించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 మంది కలెక్టర్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Post A Comment: