జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. డబ్బా పాలు వికటించి ఇద్దరు నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే. మర్రి లాస్య శ్రీ,అశోక్ దంపతులకు రెండవ సంతానంలో కవల పిల్లలుగా పాప,బాబు జననం జన్మించారు.శనివారం డబ్బా పాలు వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు.దీంతో వారి కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: